Home  »  TSPSC  »  World Geography-5

World Geography-5 (వరల్డ్ జియోగ్రఫీ-ప్రపంచ భూగోళ శాస్త్రం) Previous Year Questions and Answers in Telugu

These World Geography (ఇండియన్ పాలిటి) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 6

జతపరచుము

అగ్ని పర్వతము

ఎ. కాటయి

బి. మాయోన్

సి. బారాబుల్

డి. ఇన్విజిబుల్ రిఫ్

ప్రా౦త౦

1. ఫిలిప్పైన్స్

2. ఈక్వడార్

3. ఇండియా

4. అలాస్కా

సరియైన సమాధానము

  1. ఎ-4, బి-1, సి-2, డి-3
  2. ఎ-4, బి-3, సి-2, డి-1
  3. ఎ-2, బి-4, సి-1, డి-3
  4. ఎ-1, బి-2, సి-3, డి-4
View Answer

Answer: 1

ఎ-4, బి-1, సి-2, డి-3

Question: 7

క్రింది వాటిలో ఏది సక్రియముగా ఉన్న అగ్ని పర్వతము?

  1. నార్కొండమ్ దీవి అగ్ని పర్వతము
  2. బారెన్ దీవి అగ్ని పర్వతము
  3. ధీనోధర్ పర్వతము
  4. తోషామ్ కొండ
View Answer

Answer: 2

బారెన్ దీవి అగ్ని పర్వతము

Question: 8

కొందరు శాస్త్రవేత్తలు కొత్త ఖండంగా గుర్తించాలని కోరిన న్యూజిలాండ్ దగ్గర సముద్రంలో మునిగిపోయిన విశాల భూభాగం పేరేమిటి?

  1. న్యూలాండియా
  2. జీలిండియా
  3. జియాలాండియా
  4. జియాలాండ్
View Answer

Answer: 3

జియాలాండియా

Question: 9

మాగ్మాలో సిలికా శాతం ఎక్కువగా ఉంటే?

  1. మాగ్మా ఘనీభవించే రేటు త్వరగా ఉంటుంది
  2. మాగ్మా మెల్లగా ఘనీభవిస్తుంది
  3. మాగ్మా ఘనీభవించదు
  4. సిలికా శాతం ఘనీభవము పై ప్రభావము చూపదు
View Answer

Answer: 2

మాగ్మా మెల్లగా ఘనీభవిస్తుంది

Question: 10

రెండు సూర్యునిలోని మచ్చల గరిష్టాల మధ్య సగటు కాల వ్యవధి?

  1. సౌర చర్యల చక్రమ
  2. సూర్యుని మచ్చ సమయము
  3. సూర్యునిలోని గరిష్ట మచ్చ సమయము
  4. నిర్ధిష్టమైన పేరు లేదు.
View Answer

Answer: 1

సౌర చర్యల చక్రమ

Recent Articles