Home  »  TSPSC  »  World Geography-5

World Geography-5 (వరల్డ్ జియోగ్రఫీ-ప్రపంచ భూగోళ శాస్త్రం) Previous Year Questions and Answers in Telugu

These World Geography (ఇండియన్ పాలిటి) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 16

మౌంట్ అంగంగ్ అగ్నిపర్వతం ఇక్కడ ఉంది?

  1. క్యూమ – జపాన్
  2. హవాయి – అమెరికా
  3. మెస్సీనా – ఇటలీ
  4. బాలి – ఇండోనేషియా
View Answer

Answer:4

బాలి – ఇండోనేషియా

Question: 17

వాయు కాలుష్యం కింది వాటిలో ప్రధానంగా ఎక్కడ ఉంటుంది?

  1. స్ట్రాటోస్ఫియర్
  2. ఎక్సోస్ఫియర్
  3. ట్రోపోస్ఫియర్
  4. మెసోస్ఫియర్
View Answer

Answer: 3

ట్రోపోస్ఫియర్

Question: 18

ఆరావళి పర్వతం  ఒక

  1. కలశ పర్వతం
  2. ఖండ పర్వతం
  3. అగ్నిపర్వత
  4. పరిశిష్ట (అవశేష పర్వతం    
View Answer

Answer: 4

పరిశిష్ట (అవశేష పర్వతం)

Question: 19

వాతావరణంలోని ఏ పొర ఏకరూప సమాంతర ఉష్ణోగ్రతను కలిగి ఉంటుంది?

  1. ఎక్సో ఆవరణం
  2. ట్రోపో ఆవరణం
  3. స్ట్రాటో ఆవరణం
  4. ట్రోపోపాజ్
View Answer

Answer: 3

స్ట్రాటో ఆవరణం

Question: 20

భారత్ మొట్టమొదట అంటార్కిటికా అన్వేషణ ఎప్పుడు ప్రారంభించింది?

  1. 1981
  2. 1980
  3. 1975
  4. 1971
View Answer

Answer: 1

1981

Recent Articles