Home  »  TSPSC  »  World Geography-6

World Geography-6 (వరల్డ్ జియోగ్రఫీ-ప్రపంచ భూగోళ శాస్త్రం) Previous Year Questions and Answers in Telugu

These World Geography (ఇండియన్ పాలిటి) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 16

జతపరచుము

జాబితా -1

ఎ. ఐసోహెల్

బి. ఐసో హైట్

సి. ఐసోనెఫ్

డి. ఐసోనిఫ్

జాబితా – 2

1. సమాన వర్షపాతం

2. సమాన హిమపాతం

3. సమాన సూర్యరశ్మి

4. సమాన మేఘావృతం.

సరియైన సమాధానము

  1. ఎ-4, బి-3, సి-2, డి-1
  2. ఎ-3, బి-1, సి-4, డి-2
  3. ఎ-2, బి-4,సి-3, డి-1
  4. ఎ -1, బి-2,సి -3, డి-4
View Answer

Answer: 2

ఎ-3, బి-1, సి-4, డి-2

Question: 17

సూపర్ మూన్ అనగా?

  1. భూమి, చంద్రుడు మరియు సూర్యుడు ఒక సరళ రేఖలో ఉండి, చంద్రుడు భూమికి అతి దగ్గరగా ఉండటము
  2. ప్రకాశవంతమైన చంద్రుడు
  3. ఒకే నెలలో రెండు చంద్రులు
  4. గ్రహణము విడిచిన వెంటనే ఉన్న చంద్రుడు
View Answer

Answer: 1

భూమి, చంద్రుడు మరియు సూర్యుడు ఒక సరళ రేఖలో ఉండి, చంద్రుడు భూమికి అతి దగ్గరగా ఉండటము

Question: 18

కింద పేర్కొన్న వాటిలో ఏది సునామీకి ప్రధాన కారణం

  1. సముద్ర గర్భంలో భూ పగుళ్లు (ఫాల్ట్) కదలికలు
  2. సముద్ర గర్భంలో కొండచరియలు విరిగిపడటం
  3. సముద్ర గర్భంలో అగ్నిపర్వత విస్ఫోటనం
  4. సముద్రగర్భంలో గనుల తవ్వకపు విస్ఫోటనం
View Answer

Answer: 1

సముద్ర గర్భంలో భూ పగుళ్లు (ఫాల్ట్) కదలికలు

Question: 19

తుఫాన్లోని మేఘావృత రాశి పైకెగసి ఈ క్రింది దానిని ఆక్రమించగలదు?

  1. ట్రోపోస్ఫియర్
  2. స్ట్రోటో స్ఫియర్
  3. సోస్ఫియర్
  4. లిధోస్ఫియర్
View Answer

Answer: 1

ట్రోపోస్ఫియర్

Question: 20

కింది వానిలో ఏది ఒక ప్రదేశపు వాతావణంపై పెద్దగా ప్రభావం చూపదు?

  1. అక్షాంశం
  2. రేఖాంశం
  3. ఎత్తు
  4. తీరం నుండి దూరం
View Answer

Answer: 2

రేఖాంశం

Recent Articles