Home  »  TSPSC  »  World Geography-7

World Geography-7 (వరల్డ్ జియోగ్రఫీ-ప్రపంచ భూగోళ శాస్త్రం) Previous Year Questions and Answers in Telugu

These World Geography (ఇండియన్ పాలిటి) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 6

సౌర మండలంలో అతి వేగంగా తిరగే గ్రహం ఏది?

  1. శుక్రుడు
  2. యురేనస్
  3. బృహస్పతి
  4. ఫ్లూటో
View Answer

Answer: 3

బృహస్పతి

Question: 7

ఏ దేశంలో స్వాల్బర్ట్ ప్రపంచ విత్తన భాండాగారము (వాల్ట్) ఉన్నది?

  1. స్వీడన్
  2. ఫిన్లాండ్
  3. ఐస్లాండ్
  4. నార్వే
View Answer

Answer: 4

నార్వే

Question: 8

ఎవరెస్ట్ పర్వతం ఎక్కడ వుంది?

  1. నేపాల్ మరియు చైనా
  2. నేపాల్
  3. ఇండియా
  4. చైనా
View Answer

Answer: 1

నేపాల్ మరియు చైనా

Question: 9

ఏ దేశ శాస్త్రవేత్తలు వాతవరణ అనుకూల కాంతిని వెలువరించే ఇంధనాన్ని రూపొందించే ప్రయత్నంలో ‘ భాగంగా ప్రపంచపు అతి పెద్ద కృత్రిమ సూర్యుణ్ణి వెలిగించారు

  1. అమెరికా సంయుక్త రాష్ట్రాలు
  2. జర్మనీ
  3. ఫ్రాన్స్
  4. జపాన్
View Answer

Answer: 2

జర్మనీ

Question: 10

సంపూర్ణ సూర్య గ్రహణంలో ఏ భాగం మాత్రం కనిపిస్తుంది?

  1. కరోన
  2. కేంద్ర భాగము
  3. ఫోటోస్ఫియర్
  4. సూర్యని మచ్చలు
View Answer

Answer: 1

కరోన

Recent Articles