Home  »  TSPSC  »  World Geography-7

World Geography-7 (వరల్డ్ జియోగ్రఫీ-ప్రపంచ భూగోళ శాస్త్రం) Previous Year Questions and Answers in Telugu

These World Geography (ఇండియన్ పాలిటి) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 11

ఏ ఖండములో అత్యధిక సంఖ్యలో పేద ప్రజలు నివసిస్తున్నారు?

  1. ఆసియా
  2. ఆఫ్రికా
  3. దక్షిణ అమెరికా
  4. యూరప్
View Answer

Answer: 2

ఆఫ్రికా

Question: 12

ఓజోన్ తరుగులలో, ఓజోన్ ఎక్కడ తగ్గుతుంది?

  1. స్ట్రాటోస్పియర్
  2. ట్రోపోస్పియర్
  3. మెసోస్పియర్
  4. అయనోస్పియర్
View Answer

Answer: 1

స్ట్రాటోస్పియర్

Question: 13

ఏ ప్రాంతంలో సంవత్సరం పొడవునా వర్షం కురుస్తూనే వుంటుంది?

  1. మధ్యధరా ప్రాంతం
  2. భూమధ్య ప్రాంతం
  3. దృవాల దగ్గర
  4. సైబేరియా
View Answer

Answer: 2

భూమధ్య ప్రాంతం

Question: 14

క్రింది గ్రహాలలో తక్కువ సాంద్రత గలది ఏది?

  1. శనిగ్రహం
  2. బృహస్పతి
  3. అంగారకుడు
  4. శుక్రగ్రహ౦
View Answer

Answer: 1

శనిగ్రహం

Question: 15

గేలక్సీల మధ్య గల ప్రదేశము ఏ పదార్థముతో నిండి ఉంటుంది?

  1. ఆమ్లజని, నత్రజని మరియు బొగ్గు పులుసు వాయువు
  2. గాలి
  3. ఓజోన్
  4. వాక్యూమ్
View Answer

Answer: 4

వాక్యూమ్

Recent Articles