Home  »  TSPSC  »  World Geography-7

World Geography-7 (వరల్డ్ జియోగ్రఫీ-ప్రపంచ భూగోళ శాస్త్రం) Previous Year Questions and Answers in Telugu

These World Geography (ఇండియన్ పాలిటి) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 16

ఈ క్రింది సముద్ర గర్భంలో 91 అగ్ని పర్వతాలు దాగి ఉన్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు.

  1. అట్లాంటి సముద్రం
  2. అంటార్కిటికా సముద్రం
  3. హిందూ మహాసముద్రం
  4. పసిఫిక్ సముద్రం
View Answer

Answer: 2

అంటార్కిటికా సముద్రం

Question: 17

లండన్లో మద్యాహ్నం 12.00 గంటలు అయినప్పుడు అమరావతి(80 డిగ్రీస్ – తూర్పు) లో స్థానిక సమయం?

  1. 5.30 AM
  2. 5.30 PM
  3. 5.20 AM
  4. 5.20PM
View Answer

Answer: 4

5.20PM

Question: 18

ఉదానాలలో వీచే వేడిగా, పొడిగా ఉండే పవనాలు?

  1. మిస్టల్
  2. జోండా
  3. లూ
  4. చినూక్
View Answer

Answer: 3

లూ

Question: 19

క్రింది వాటిలో అంతర గ్రహాలు

  1. ఋధుడు, శుక్రుడు, భూమి, బృహస్పతి
  2. ఋధుడు, భూమి, శని, నెప్ట్యూన్
  3. ఋధుడు, శుక్రుడు, అంగారకుడు, బృహస్పతి
  4. ఋధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు
View Answer

Answer: 4

ఋధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు

Question: 20

ఒక నక్షత్రపు రంగు దేనిని సూచిస్తుంది?

  1. నక్షత్రానికి భూమి నుండి దూరాన్ని
  2. దాని ప్రకాశాన్ని
  3. నక్షత్రానికి సూర్యుని నుండి దూరాన్ని
  4. నక్షత్రపు ఉష్ణోగ్రతను
View Answer

Answer: 4

నక్షత్రపు ఉష్ణోగ్రతను

Recent Articles