Home  »  TSPSC  »  World Geography-8

World Geography-8 (వరల్డ్ జియోగ్రఫీ-ప్రపంచ భూగోళ శాస్త్రం) Previous Year Questions and Answers in Telugu

These World Geography (ఇండియన్ పాలిటి) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 6

ఈ క్రింది వివరణ చదవండి:

ఎ. భూ విజ్ఞానపరంగా, ప్రపంచంలో భారత ద్వీపకల్పమొక పురాతనమైనది

బి. ద్వీపకల్ప పీఠభూమి వాలు నైరుతి దిశలో వుంది.

సి. భారతదీపకల్ప అనేక నదులు బంగాళాఖాతంలోకి ప్రవహించును

వీటిలో ఏది సరియైన వివరణ:

  1. ఎ మరియు సి
  2. బి మరియు సి
  3. ఎ మరియు బి
  4. ఎ, బి మరియు సి
View Answer

Answer: 1

ఎ మరియు సి

Question: 7

అప్పుడప్పుడు వార్తల్లో కనిపించే ఇండ్ఆర్క్ దేనిపేరు?

  1. స్వదేశీ పరిజ్ఞానంతో తయారుచేసి రక్షణశాఖలో ఉపయోగిస్తున్న రాడార్.
  2. హిందూ మహాసముద్ర పరిధి దేశాలకు తన సర్వీసులు అందించడానికి ఉపయోగించే భారత ఉపగ్రహం
  3. అంటార్కిటిక్ ప్రాంతంలో భారత్ నెలకొల్పిన వైజ్ఞానిక పరికరాలు
  4. ఆర్కిటిక్ ప్రాంతాన్ని అధ్యయనం చేయటానికి సముద్రగర్భంలో భారత్ ఏర్పాటు చేసిన అబ్జర్వేటరీ
View Answer

Answer: 4

ఆర్కిటిక్ ప్రాంతాన్ని అధ్యయనం చేయటానికి సముద్రగర్భంలో భారత్ ఏర్పాటు చేసిన అబ్జర్వేటరీ

 

Question: 8

ఈ కింది పేర్కొన్న వాతావరణ పొరలను కిందినుండి పైకి సరైన క్రమములో ఏర్పరుచుము?

ఎ. ఎక్సోస్ఫియర్
బి. పోయ

సి. స్ట్రాటోస్పియర్

డి. మీసోస్ఫియర్

  1. ఎ, బి, సి, డి
  2. బి, సి, డి, ఎ
  3. సి, డి, ఎ, బి
  4. డి, ఎ, బి, ఎ
View Answer

Answer: 2

బి, సి, డి, ఎ

Question: 9

అంచెలంచెలుగా మహాసముద్రపు ఉపరితలం వేడెక్కే ELNINO అనేది ఈ క్రింది వాటిలోని ఏ ప్రాంతంలో జరుగును?

  1. గల్ఫ్ ఆఫ్ మెక్సికో
  2. ఆర్కిటిక్ నార్త్ ఫసిఫిక్
  3. ట్రాఫికల్ ఇండియన్ ఓషన్
  4. ట్రాఫికల్ ఈస్ట్ ఫసిఫిక్ ఓషన్
View Answer

Answer: 4

ట్రాఫికల్ ఈస్ట్ ఫసిఫిక్ ఓషన్

Question: 10

తరచు వార్తల్లో కనిపించే గోల్డిలాక్స్ జోన్ అంటే ఏమిటి?

  1. భూ ఉపరితలంపై నివాసయోగ్యమైన ప్రాంతం పరిధులు
  2. భూమి లోపల రాతి పొరల మధ్య పెట్రోలియం గ్యాస్ ఉండే ప్రాంతం
  3. అంతరిక్షంలో భూమిని పోలిన గ్రహాల కోసం అన్వేషణ
  4. విలువైన లోహాలు గల ఉల్కల కోసం అన్వేషణ
View Answer

Answer: 3

అంతరిక్షంలో భూమిని పోలిన గ్రహాల కోసం అన్వేషణ

Recent Articles