Home  »  TSPSC  »  World Geography-8

World Geography-8 (వరల్డ్ జియోగ్రఫీ-ప్రపంచ భూగోళ శాస్త్రం) Previous Year Questions and Answers in Telugu

These World Geography (ఇండియన్ పాలిటి) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 11

ఈ క్రింది వాటిలో సూర్యుని యొక్క ఏ భాగం సంపూర్ణ సూర్యగ్రహణ సమయంలో సులభంగా కనిపిస్తుంది?

  1. సన్ స్పాట్స్
  2. ఫొటోస్పియర్
  3. కోర్
  4. కరోన
View Answer

Answer: 4

కరోన

Question: 12

కాంతి సంవత్సరము అనగానేమి?

  1. కష్టములు లేకుండా గడిచిన ఒక సంవత్సరము
  2. ఐక్యరాజ్యసమితి కాంతికి అంకితమిచ్చిన సంవత్సరము
  3. సమయమును కొలుచుటకు ఉపయోగపడే ఖగోళ ప్రమాణం
  4. ఒక సంవత్సరములో కాంతి ప్రయాణించు దూరము
View Answer

Answer: 3

సమయమును కొలుచుటకు ఉపయోగపడే ఖగోళ ప్రమాణం

Question: 13

ప్రతిపాదన (ఎ): వేసవి కాలంలో అంతర ఆయనరేఖా అభిసరణ మండలం భూమధ్యరేఖకు ఉత్తరంగా ఉంటుంది.

కారణం(ఆర్): అంతర ఆయనరేఖా అభిసరణ మండలం ఉత్తరందిక్కుగా భారతదేశం వైపు వెళ్ళడంవల్ల ఋతుపవనాలేర్పడేందుకు దారితీస్తాయి.
సరియైన సమాధానము:

  1. (ఎ) మరియు(ఆర్) రెండూ సరియైనవే మరియు (ఎ) కు (ఆర్) సరి అయిన వివరణ
  2. (ఎ) మరియు (ఆర్) రెండూ సరియైనవే కాని (ఎ) కు (ఆర్) సరి అయి వివరణ కాదు.
  3. (ఎ) సరియైనది మరియు (ఆర్) తప్పు
  4. (ఎ) తప్పు మరియు (ఆర్) సరియైనది.
View Answer

Answer: 2

(ఎ) మరియు (ఆర్) రెండూ సరియైనవే కాని (ఎ) కు (ఆర్) సరి అయి వివరణ కాదు.

Question: 14

ఘన మరియు ద్రవస్థితులలో భూమి మీద సుమారు ఎంత శాతం మంచినీరు (FRESH WATER ) ఉంటుంది?

  1. 25 శాతం
  2. 2.5 శాతం
  3. 12.5 శాతం
  4. 9.25 శాతం
View Answer

Answer: 2

2.5 శాతం

Question: 15

ఈ కింది వాటిని పరిగణించండి?
ఎ. భూమి యొక్క ఉపరితలం మీద జరిగే సగటు వికిరణము సుమారుగా ఒక చదరపు మీటర్ కు 1000 వాట్స్..
బి. దీప్తే ఎండాకాలం రోజున పగటి కాలము యొక్క ప్లక్స్ ఒక చదరపు అడుగుకు 10,000 లూమెన్స్
సి. సూర్యుని ఉపరితలము వేడికి కేంద్రక విచ్ఛిత్తి ప్రధాన కారణము
సరైన వ్యాఖ్యలు:

  1. ఎ,బి మరియుసి
  2. ఎ మరియు సి
  3. ఎ మరియు సి
  4. బి మరియు సి
View Answer

Answer: 2

ఎ మరియు సి

Recent Articles