Home  »  TSPSC  »  World Geography-8

World Geography-8 (వరల్డ్ జియోగ్రఫీ-ప్రపంచ భూగోళ శాస్త్రం) Previous Year Questions and Answers in Telugu

These World Geography (ఇండియన్ పాలిటి) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 16

భూమి మీద ఎన్ని కాల(time zones) మండలాలు ఉంటాయి?

  1. 20
  2. 22
  3. 24
  4. 26
View Answer

Answer: 3

24

Question: 17

నీటికి సంబంధించి క్రిందివానిలో సరైన సమాధానాన్ని గుర్తించండి?

  1. భూమిపై అన్ని రూపాల్లో ఉన్న నీటి మొత్తం పరిమాణం స్థిరంగా ఉంటుంది
  2. భూమిపై ఉన్న నీటిలో 10 శాతం మాత్రమే మంచి నీరు, మిగిలినదంతా ఉప్పునీరు
  3. సముద్రాలలో నీరు తగ్గుతుండడం వల్ల సముద్రాలలో ఉప్పదనం పెరుగుతోంది.
  4. భూ తాపం పెరగడం వల్ల భూమిపై నీరు పూర్తిగా మాయమైపోతుంది
View Answer

Answer: 1

భూమిపై అన్ని రూపాల్లో ఉన్న నీటి మొత్తం పరిమాణం స్థిరంగా ఉంటుంది

Question: 18

ప్రతిపాదన (ఎ): దక్షిణ చైనాలో జన్మించే ఉష్ణమండల చక్రవాతాలను టైపూనులంటారు.

కారణం (ఆర్): ఉష్ణమండల చక్రవాతాల సమపీడన రేఖలు వర్తులాకారంలో ఉంటాయి.

సరియైన సమాధానము:

  1. (ఎ) మరియు (ఆర్) రెండూ సరియైనవే మరియు (ఎ) కు (ఆర్) సరి అయిన వివరణ
  2. (ఎ) మరియు (ఆర్) రెండూ సరియైనవే కాని (ఎ) కు (ఆర్) సరి అయిన వివరణ కాదు.
  3. (ఎ) సరియైనది మరియు ఆర్) తప్పు
  4. (ఎ) తప్పు మరియు (ఆర్) సరియైనది
View Answer

Answer: 2

(ఎ) మరియు (ఆర్) రెండూ సరియైనవే కాని (ఎ) కు (ఆర్) సరి అయిన వివరణ కాదు.

Question: 19

క్రింది వ్యాఖ్యాలలో సరియైన వాటిని గుర్తించండి.
ఎ. ఓషియానా – ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పవువా

బి.అట్లాంటిక్ మహాసముద్రం-అమెరికా నుండి యూరప్, ఆసియాలను,వేరు చేస్తుంది.

సి.హిందూ మహాసముద్రం – ఆసియా, ఆఫ్రికా, ఆస్ట్రేలియాలను వేరు చేస్తుంది.

డి. దక్షిణ మహాసముద్రం అంటార్కిటికాను చుట్టి ఉంటుంది

  1. ఎ,సి మరియు డి సరియైనది.
  2. ఎ,బి మరియు సి సరియైనవి
  3. ఎ, సి మరియు డి సరియైనవి.
  4. ఎ, బి, సి మరియు డి సరియైనవి.
View Answer

Answer: 1

ఎ,సి మరియు డి సరియైనది.

Question: 20

నైరుతి ఆసియాలోని ఈ కింది దేశాల్లో ఏ దేశం/ దేశాలు మధ్యధరా సముద్ర పరిధిలోకి రావు?

  1. సిరియా
  2. జోర్డాన్
  3. లెబనాన్
  4. ఇజారయోల్
View Answer

Answer: 2

జోర్డాన్

Recent Articles