Home  »  TSPSC  »  World Geography-9

World Geography-9 (వరల్డ్ జియోగ్రఫీ-ప్రపంచ భూగోళ శాస్త్రం) Previous Year Questions and Answers in Telugu

These World Geography (ఇండియన్ పాలిటి) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 6

‘గల్ఫ్ ప్రవాహము’ ఈ మహాసముద్రలో కనబడుతుంది?’

  1. పసిఫిక్
  2. హిందూ మహాసముద్రము
  3. అట్లాంటిక్ మహాసముద్రము
  4. దక్షిణ మహాసముద్రము
View Answer

Answer: 3

అట్లాంటిక్ మహాసముద్రము

Question: 7

గ్లోబల్ వార్మింగ్ వల్ల టోట్టెన్ హిమానీనదం కరుగుచున్నది. ఈ హిమానీనదం ఎక్కడ కలదు?

  1. మొరాక్కోలోని అల్లాస్ పర్వాతాలలో
  2. హిమాలయ, కారకొరమ్ ప్రాంతంలో
  3. గ్రీన్లాండులో
  4. తూర్పు అంటార్కిటికాలో
View Answer

Answer: 4

తూర్పు అంటార్కిటికాలో

Question: 8

సమ వర్షపాత ప్రదేశాలను కలుపుతూఉన్న రేఖ?

  1. ఐసోహెల్
  2. ఐసోహైట్
  3. ఐపోనెఫ్
  4. ఐసోనిఫ్
View Answer

Answer: 2

ఐసోహైట్

Question: 9

భారతదేశ మొదటి అంటార్కిటికా యాత్రను సంవత్సరంలో ప్రారంభించింది?

  1. 1971
  2. 1981
  3. 1975
  4. 1980
View Answer

Answer: 2

1981

Question: 10

ఎల్నినో దృగ్విషయం ఈ సముద్ర ప్రవాహానికి సంబంధించింది?

  1. లాబ్రాడార్
  2. పెరూవియస్
  3. అగులాస్
  4. బ్రెజీలియన్
View Answer

Answer: 2

పెరూవియస్

Recent Articles