Home  »  TSPSC  »  World Geography-9

World Geography-9 (వరల్డ్ జియోగ్రఫీ-ప్రపంచ భూగోళ శాస్త్రం) Previous Year Questions and Answers in Telugu

These World Geography (ఇండియన్ పాలిటి) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 11

ఈ కింది వానిలో ఏ అక్షాంశాన్ని ‘గ్రేట్ సర్కిల్’గా పేర్కొంటారు?

  1. 23 1/2 డిగ్రీస్ N
  2. 23 1/2 డిగ్రీస్ S
  3. 66 డిగ్రీస్ N
  4. 0 డిగ్రీస్ N
View Answer

Answer: 4

0 డిగ్రీస్ N

Question: 12

క్రింది వ్యాఖ్యలను చదవండి:

ఎ. అతిపెద్ద ఆయిల్ ఉత్పత్తిదారు – రష్యా

బి. అతిపెద్ద గ్యాస్ ఉత్పత్తిదారు – సౌదీ అరేబియా

సి. అతిపెద్ద ఆయిల్ విలువలు గల దేశం – వెనిజులా

డి. అతిపెద్ద గ్యాస్ విలువలు గల దేశం – ఖతార్

సరికాని వ్యాఖ్య(ల) ను ఎంపిక చేయండి:

  1. ఎ, బి మరియు సి
  2. బి, సి మరియు డి
  3. ఎ, బి, సి మరియు డి
  4. డి, ఎ మరియు బి
View Answer

Answer: 4

డి, ఎ మరియు

Question: 13

‘అల్బిడో’ ఎక్కువగా ఉండే ప్రాంతం?

  1. సముద్రాలు
  2. ఉద్భిజాలు (వృక్ష సంపద)
  3. భూ ఖండాలు
  4. ధృవ ప్రాంత మంచు ఫలితాలు
View Answer

Answer: 4

ధృవ ప్రాంత మంచు ఫలితాలు

Question: 14

షూటింగ్ స్టార్” (Shooting Star ) అనేది ఒక

  1. వాతావరణంలో స్థిరవడితో ప్రయాణించే ప్రకాశవంతమైన పదార్థం
  2. తోక చుక్క(comet)
  3. భూవాతావరణంలోకి రాగానే జ్వాలగా ఎగిసిపడే ఉల్క(meteoriod)
  4. స్థిరవడితో ప్రయాణించే నక్షత్రం
View Answer

Answer:3

భూవాతావరణంలోకి రాగానే జ్వాలగా ఎగిసిపడే ఉల్క(meteoriod)

Question: 15

సౌర కుటుంబంపై జాన్ హాస్కీంస్ యూనివర్సిటీ ఖగోళ శాస్త్రవేత్తలు ‘నాసా’కు సంబంధించిన హబుల్ ఉపయోగించి కనుగొన్నది

  1. సౌర కుటుంబం అనుకున్న దానికంటే ఎక్కువగా విస్తృతమౌతున్నది
  2. సౌర కుటుంబం అనుకున్న దాని కంటే ఎక్కువగా విస్తృతమైతున్నద
  3. సౌర కుటుంబం గత 100 ఏండ్ల నుండి స్థిరంగా ఉంది.
  4. సౌర కుటుంబం తన సమతుల్యతను కాపాడుకుంటున్నది
View Answer

Answer: 1

సౌర కుటుంబం అనుకున్న దానికంటే ఎక్కువగా విస్తృతమౌతున్నది

Recent Articles