Home  »  TSPSC  »  World Geography-9

World Geography-9 (వరల్డ్ జియోగ్రఫీ-ప్రపంచ భూగోళ శాస్త్రం) Previous Year Questions and Answers in Telugu

These World Geography (ఇండియన్ పాలిటి) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 16

అంగారక గ్రహానికి మరో పేరు?

  1. ఆకుపచ్చ గ్రహం
  2. గుండ్రని గ్రహం
  3. ఎర్ర గ్రహం
  4. ముసుగు గ్రహ
View Answer

Answer: 3

ఎర్ర గ్రహం

Question: 17

భూమి గోళాకారంగా ఉందని కనుగొనిన వ్యక్తి?

  1. న్యూటన్
  2. కొలంబస్
  3. టాలమీ
  4. కోపర్నికస్
View Answer

Answer: 4

కోపర్నికస్

Question: 18

రేడియో తరంగాలను భూమివైపు తిరిగి పరావర్తించే వాతావరణ పొర?

  1. థర్మోస్పియర్
  2. టోసోస్పియర్
  3. ఐసోస్పియర్  
  4. మీసోస్పియర్
View Answer

Answer: 3

ఐసోస్పియర్

Question: 19

అంటార్కిటికాలో నెలకొల్పిన భారతదేశ శాశ్వత పరిశోధనా కేంద్రం?

  1. గంగా
  2. అగ్ని
  3. మైత్రి
  4. దాత్రి
View Answer

Answer: 3

మైత్రి

Question: 20

కింద పేర్కొన్న వాతావరణపు పొరలలో సంవహన పొర ఏది ?

  1. ఐనో ఆవరణం
  2. ఓజోన్ ఆవరణం
  3. స్ట్రాటో ఆవరణం
  4. ట్రోపో ఆవరణం
View Answer

Answer: 4

ట్రోపో ఆవరణం

Recent Articles