Home  »  TSPSC  »  World Geography-11

World Geography-11 (వరల్డ్ జియోగ్రఫీ-ప్రపంచ భూగోళ శాస్త్రం) Previous Year Questions and Answers in Telugu

These World Geography (ఇండియన్ పాలిటి) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 1

చంద్రుని ఆకారమంత ఉండు గ్రహం ఏది?

  1. మెర్య్వ్రిరి
  2. వీనస్
  3. ఫ్లూటో
  4. స్కోర్పిన్
View Answer

Answer : 3

ఫ్లూటో

Question: 2

ఈ క్రింద తెలిపిన దానిలో ఏది సరియైనది?

  1. బృహస్పతి అంతర గ్రహం
  2. నెప్ట్యూన్ భూమికన్నా తక్కువ
  3. శుక్రుడు మరియు వరుణుడు పెద్ద గ్రహాలు
  4. ఇవి ఏవీకావు
View Answer

Answer : 4

ఇవి ఏవీకావు

Question: 3

………… గ్రహమునకు టైటాన్ అనునది అతిపెద్ద చంద్రుడు?

  1. శని
  2. వరుణుడు
  3. నెప్ట్యూన
  4. బృహస్పతి
View Answer

Answer : 1

శని

Question: 4

భూమికి అతి దగ్గరగా వుండే నక్షత్రం ఏది?

  1. చంద్రుడు
  2. సూర్యడు
  3. బృహస్పతి
  4. శనిగ్రహం
View Answer

Answer : 2

సూర్యడు

Question: 5

ఆస్ట్రాయిడ్స్ అనగా?

  1. డ్వార్ఫ్ గ్రహాలు
  2. అంతరిక్షంలో ప్రయణించు వేలాది శకలాలు
  3. అంతరిక్ష గ్రహాల నుండి ఉత్పత్తి అయిన వ్యర్ధం
  4. పాలపుంతతో సంబంధం వున్న అంతుపట్టని వస్తువులు
View Answer

Answer : 2

అంతరిక్షంలో ప్రయణించు వేలాది శకలాలు

Recent Articles