Home  »  TSPSC  »  World Geography-11

World Geography-11 (వరల్డ్ జియోగ్రఫీ-ప్రపంచ భూగోళ శాస్త్రం) Previous Year Questions and Answers in Telugu

These World Geography (ఇండియన్ పాలిటి) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 6

క్రింది వానిలో కాంతివంతమైన గ్రహము ఏది?

  1. శుక్రగ్రహం
  2. బుధగ్రహం
  3. బృహస్పతి
  4. భూమి
View Answer

Answer : 1

శుక్రగ్రహం

Question: 7

మన సోలార్ వ్యవస్థలో నీటికంటె తక్కువ సాంద్రత కలిగిన గ్రహం?

  1. వీనస్
  2. శని
  3. చంద్రుడు
  4. మెర్క్యురీ
View Answer

Answer : 2

శని

Question: 8

సౌర వ్యవస్థలో అతి చిన్న గ్రహం?

  1. మెర్క్యురీ
  2. ప్లూటో
  3. శని
  4. భూమి
View Answer

Answer : 1

మెర్క్యురీ

Question: 9

భూమికి అతి దగ్గరగా ఉన్న గ్రహం?

  1. శుక్రుడు
  2. అంగారకుడు
  3. బుధుడు
  4. శని
View Answer

Answer : 1

శుక్రుడు

Question: 10

“ Sea of Tranquility ” అని దేనిని పిలుస్తారు?

  1. సూర్యుడు
  2. పాలపుంత
  3. చంద్రుడు
  4. ప్లూటో
View Answer

Answer : 3

చంద్రుడు

Recent Articles