Home  »  TSPSC  »  World Geography-11

World Geography-11 (వరల్డ్ జియోగ్రఫీ-ప్రపంచ భూగోళ శాస్త్రం) Previous Year Questions and Answers in Telugu

These World Geography (ఇండియన్ పాలిటి) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 11

అతి ప్రకాశవంతమైన గ్రహము?

  1. శుక్రుడు
  2. అంగారకుడు
  3. గురుడు
  4. బుధుడు
View Answer

Answer : 1

శుక్రుడు

Question: 12

ప్రతి 76 సంవత్సరములకు ఒక్కొక్కసారి కనిపించు తోకచుక్క .

  1. హల్మ్స్
  2. అల్ఫా సెంటారీ
  3. దొనాటీస్
  4. హేలీ
View Answer

Answer : 4

హేలీ

Question: 13

సూర్యుని చుట్టూ తిరగటానికి భూమి సంవత్సరకాలం పడుతుంది ప్లూటోకు ఎంతకాలం పడుతుంది?

  1. 94 సం||లు
  2. 164 సం||లు
  3. 248 సం||లు
  4. 396 సం||లు
View Answer

Answer : 3

248 సం||లు

Question: 14

ఐసో హెల్స్ దేని సమమాన రేఖలు?

  1. సూర్యుని ఎండ
  2. వాన
  3. పుష్పించు కాలము
  4. మేఘాలు
View Answer

Answer : 1

సూర్యుని ఎండ

Question: 15

అతిపెద్ద పరిమాణం గల గ్రహం?

  1. గురుడు
  2. శని
  3. నెప్ట్యూన్
  4. బుధుడు
View Answer

Answer : 1

గురుడు

Recent Articles