Home  »  TSPSC  »  World Geography-11

World Geography-11 (వరల్డ్ జియోగ్రఫీ-ప్రపంచ భూగోళ శాస్త్రం) Previous Year Questions and Answers in Telugu

These World Geography (ఇండియన్ పాలిటి) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 16

సౌరమండల వ్యవస్థలో భూమి ఒక?

  1. గ్రహం
  2. ఉపగ్రహం
  3. నక్షత్రం
  4. లఘుగ్రహం
View Answer

Answer : 1

గ్రహం

Question: 17

చంద్రునిపై మొదట కాలు మోపిన వారు?

  1. నీల్ ఆర్మ్ స్ట్రాంగ్
  2. తెరస్కోవా
  3. మాజీలాన్
  4. యూరీగగారిన్
View Answer

Answer : 1

నీల్ ఆర్మ్ స్ట్రాంగ్

Question: 18

భూ వాతావరణాన్ని వేడిపరిచే కిరణ ప్రసారం ఎక్కడ నుంచి వస్తుంది?

  1. SUN
  2. Earth
  3. Ionospher
  4. Sun of Earth
View Answer

Answer : 1

SUN

Question: 19

బిగ్ బ్యాంగ్ సిద్ధాంతము చెప్పినది?

  1. విశ్వము ఎట్లు ఏర్పడినదను విషయముo
  2. నక్షత్రముల గూర్చి
  3. తోకచుక్కల గురించి
  4. గ్రహణముల గురించి
View Answer

Answer : 1

విశ్వము ఎట్లు ఏర్పడినదను విషయముo

Question: 20

1455, 1531, 1607, 1682లలో జరిగిన సంఘటన?

  1. భూకంపం తీవ్రంగా వచ్చింది
  2. తుఫాను బీభత్సం
  3. తోకచుక్క కనిపించింది
  4. ఏదీకాదు
View Answer

Answer : 3

తోకచుక్క కనిపించింది

Recent Articles