Home  »  TSPSC  »  World Geography-12

World Geography-12 (వరల్డ్ జియోగ్రఫీ-ప్రపంచ భూగోళ శాస్త్రం) Previous Year Questions and Answers in Telugu

These World Geography (ఇండియన్ పాలిటి) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 6

(MILKY WAY GALAXY) (పాలపుంత) ని మొదట చూసింది?

  1. గెలీలియో
  2. షెమిడిట్
  3. మార్కోని
  4. న్యూటన్
View Answer

Answer : 1

గెలీలియో

Question: 7

క్రింది వానిలో గ్రీన్ హౌస్ వాయువు కానిది?

  1. కార్బన్ ని-ఆక్సైడ్
  2. మీథేన్
  3. నైట్రస్ ఆక్సైడ్
  4. ఆర్గాన్
View Answer

Answer : 4

ఆర్గాన్

Question: 8

భూమి చుట్టూ పరిభ్రమించుటకు చంద్రునికి పట్టుకాలము?

  1. 28 రోజులు, 4గం.లు, 30ని.లు
  2. 24 రోజులు, 6గం.లు, 45 ని.లు
  3. 28 రోజులు, 6 గం.లు, 45ని.లు
  4. 27 రోజులు, 7గం. లు, 43ని.లు
View Answer

Answer : 4

27 రోజులు, 7గం. లు, 43ని.లు

Question: 9

కనిపించునటువంటి సూర్యుని భాగము?

  1. ఐసోస్పియర్
  2. హైడ్రోస్పియర్
  3. ఫోటోస్పియర్
  4. ట్రోపోస్పియర్
View Answer

Answer : 3

ఫోటోస్పియర్

Question: 10

భిన్నమైన దానిని కనుగొనుము?

  1. నెప్ట్యూన్
  2. ప్లూటో
  3. అంగారకుడు
  4. చంద్రుడు
View Answer

Answer : 4

చంద్రుడు

Recent Articles