Home  »  TSPSC  »  World Geography-12

World Geography-12 (వరల్డ్ జియోగ్రఫీ-ప్రపంచ భూగోళ శాస్త్రం) Previous Year Questions and Answers in Telugu

These World Geography (ఇండియన్ పాలిటి) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 11

కాంతి సంవత్సరము

  1. ఒక సంవత్సర కాలములో కాంతి ప్రయోణించు దూరము
  2. భూమి మరియు సూర్యుని మధ్య నుండు సరాసరి దూరము
  3. భూమి మరియు చంద్రుని మధ్య నుండు సరాసరి దూరము.
  4. సూర్యుడు మరియు నక్షత్రాలు
View Answer

Answer : 1

ఒక సంవత్సర కాలములో కాంతి ప్రయోణించు దూరము

Question: 12

అంగారకుడు మరియు గురుడు/ బృహస్పతి గ్రహముల మధ్య తేలియాడు చిన్న గ్రహములను పోలి వస్తువులను ఏమంటారు?

  1. తోకచుక్కులు
  2. ఉపగ్రహాలు
  3. చిన్న ఉల్కలు
  4. గ్రహశకలాలు
View Answer

Answer : 4

గ్రహశకలాలు

Question: 13

చంద్రుడు లేని గ్రహము?

  1. భూమి
  2. నెప్ట్యూన్
  3. మెర్క్యురీ
  4. యురేనస్
View Answer

Answer : 3

మెర్క్యురీ

Question: 14

భూగోళశాస్త్రాన్ని మానవ పరిసరాలు (హ్యూమన్ ఎకాలజి) అని పిలిచినవారు?

  1. పాట్రిక్ గెడ్డెస్
  2. పెరల్ద్ మేకైండర్
  3. హర్లన్ బారోస్
  4. హెర్బెర్టనస్
View Answer

Answer : 3

హర్లన్ బారోస్

Question: 15

‘జియోగ్రఫీ’ అనే పదాన్ని మొదట ఉపయోగించిన వారు?

  1. హెరోడొటన్
  2. టాలమీ
  3. ఎరటోస్తనిస్
  4. అలిద్రాసి
View Answer

Answer : 3

ఎరటోస్తనిస్

Recent Articles