Home  »  TSPSC  »  World Geography-12

World Geography-12 (వరల్డ్ జియోగ్రఫీ-ప్రపంచ భూగోళ శాస్త్రం) Previous Year Questions and Answers in Telugu

These World Geography (ఇండియన్ పాలిటి) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 16

సౌర వ్యవస్థలోని మొత్తం రాశిలో సూర్యుడు ఆక్రమించు శాతం?

  1. 82.5
  2. 98
  3. 99.8
  4. 2
View Answer

Answer : 3

99.8

Question: 17

క్లైడ్ టామ్ బో కనుగొన్న గ్రహానికి “ఫ్లూటో” అని పేరు పెట్టినది?

  1. హెర్బర్డ్ హాల్ టర్నర్
  2. వెనెటియో ఫెయిర్
  3. పెర్సివల్ లోవెల్
  4. ఎవరూకాదు.
View Answer

Answer : 2

వెనెటియో ఫెయిర్

Question: 18

క్రింది వానిలో పెద్దదైన గ్రహం ?

  1. నెప్ట్యూన్
  2. బృహస్పతి
  3. శని
  4. అంగారకుడు
View Answer

Answer : 2

బృహస్పతి

Question: 19

ఎంత భాగపు చంద్రుని ఉపరితలం భూమి నుండి కనిపిస్తుంది?

  1. 75 శాతం కంటే ఎక్కువ
  2. సుమారు 40 శాతం
  3. సుమారు 59 శాతం
  4. 65 శాతం కంటే ఎక్కువ
View Answer

Answer : 3

సుమారు 59 శాతం

Question: 20

తొమ్మిది గ్రహాలలో ఎన్నింటికి చంద్రుడు కలరు?

  1. ఆరు
  2. ఏడు
  3. అయిదు
  4. తొమ్మిది
View Answer

Answer : 2

ఏడు

Recent Articles