Home  »  TSPSC  »  World Geography-13

World Geography-13 (వరల్డ్ జియోగ్రఫీ-ప్రపంచ భూగోళ శాస్త్రం) Previous Year Questions and Answers in Telugu

These World Geography (ఇండియన్ పాలిటి) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 6

అంతర్జాతీయ డేట్ లైన్ ఏది?

  1. భూమధ్యరేఖ
  2. 0 డిగ్రీస్ రేఖాంశం
  3. 90 డిగ్రీస్ తూర్పు రేఖాంశం
  4. 180 డిగ్రీస్ రేఖాంశం
View Answer

Answer : 4

180 డిగ్రీస్ రేఖాంశం

Question: 7

ఈ క్రింది వానిలో ఏది పెద్ద గోళము?

  1. భూమధ్యరేఖ
  2. ఉత్తరధృవీయవృత్తము
  3. కర్కటరేఖ
  4. మకరరేఖ
View Answer

Answer : 1

భూమధ్యరేఖ

Question: 8

భారతీయ ప్రామాణిక కాలాన్ని …. అక్షాంశానికి సూచిస్తారు?

  1. 85 డిగ్రీస్ తూర్పు
  2. 82 1/2 తూర్పు
  3. 80 డిగ్రీస్ తూర్పు
  4. 88 డిగ్రీస్ తూర్పు
View Answer

Answer : 2

82 1/2 తూర్పు

Question: 9

ఎర్ర గ్రహం?

  1. అంగారకుడు
  2. శుక్రుడు
  3. ఇ౦ద్రుడు
  4. గురుడు
View Answer

Answer : 1

అంగారకుడు

Question: 10

చంద్రునిపై ధ్వనిని వినలేము ఎందుకంట అక్కడ ?

  1. వాతావరణం ఉండదు
  2. చీకటి ఉండదు
  3. కాంతి ఉండదు
  4. పైవి ఏవీ కావు
View Answer

Answer : 1

వాతావరణం ఉండదు

Recent Articles