Home  »  TSPSC  »  World Geography-13

World Geography-13 (వరల్డ్ జియోగ్రఫీ-ప్రపంచ భూగోళ శాస్త్రం) Previous Year Questions and Answers in Telugu

These World Geography (ఇండియన్ పాలిటి) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 11

చంద్రుని మీద మానవుడు ఏ సంవత్సరంలో తొలిసారిగా కాలు పెట్టాడు?

  1. 1967
  2. 1968
  3. 1969
  4. 1966
View Answer

Answer : 3

1969

Question: 12

గ్రహాలు అన్నీ సూర్యుని చుట్టూ తిరుగుతాయని పేర్కొనినది ఎవరు?

  1. న్యూటన్
  2. గెలీలియా
  3. కెప్లర్
  4. హెర్షెల్
View Answer

Answer : 3

కెప్లర్

Question: 13

సౌరవ్యవస్థలో అన్నిటికన్నా వెలుపల మండలంలో తిరిగే గ్రహం ఏది?

  1. యురేనస్
  2. ప్లూటో
  3. నెప్ట్యూన్
  4. శని
View Answer

Answer : 2

ప్లూటో

Question: 14

భూమి చుట్టుకొలత ఎంత?

  1. 40,000 కి.మీ
  2. 32,000 కి.మీ
  3. 24,000 కి.మీ
  4. 48,000 కి.మీ
View Answer

Answer : 1

40,000 కి.మీ

Question: 15

అత్యధిక ఉపగ్రహములు గల గ్రహము.

  1. బృహస్పతి
  2. కుజుడు
  3. భూమి
  4. శని
View Answer

Answer : 1

బృహస్పతి

Recent Articles