Home  »  TSPSC  »  World Geography-13

World Geography-13 (వరల్డ్ జియోగ్రఫీ-ప్రపంచ భూగోళ శాస్త్రం) Previous Year Questions and Answers in Telugu

These World Geography (ఇండియన్ పాలిటి) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 16

ఈ క్రింది గ్రహాలలో ఏది ‘ఉదయపు నక్షత్రము అని లోక ప్రసిద్ధి చెందినది?

  1. శని
  2. బృహస్పతి
  3. బుధుడు
  4. శుక్రుడు
View Answer

Answer : 4

శుక్రుడు

Question: 17

అంతర్జాతీయ అస్ట్రోనామికల్ యూనియన్ ప్రకారం అధికారికంగా గుర్తించబడిన గ్రహాలు సౌర వ్యవస్థలో ఎన్ని ఉన్నాయి?

  1. 9
  2. 12
  3. 10
  4. 8
View Answer

Answer : 4

8

Question: 18

భూమికాక సౌర కుటుంబంలోని ఏ గ్రహం లో ద్రవరూపంలో ఉన్న హైడ్రోకార్బన్స్ ఉన్నాయి?

  1. మార్స్
  2. శని
  3. ఫ్లూటో
  4. టైటాన్
View Answer

Answer : 1

మార్స్

Question: 19

గ్రహాల పరిమాణం పరంగా భూమి స్థానం?

  1. 3
  2. 6
  3. 4
  4. 5
View Answer

Answer : 4

5

Question: 20

ఒక సాధారణ నక్షత్ర జీవిత కాలం ?

  1. 10 బిలియన్  సంవత్సరాలు
  2. 20 బిలియన్ సంవత్సరాలు
  3. 15 బిలియన్ సంవత్సరాలు
  4. 25 బిలియన్ సంవత్సరాలు
View Answer

Answer : 1

10 బిలియన్  సంవత్సరాలు

Recent Articles