Home  »  TSPSC  »  World Geography-14

World Geography-14 (వరల్డ్ జియోగ్రఫీ-ప్రపంచ భూగోళ శాస్త్రం) Previous Year Questions and Answers in Telugu

These World Geography (ఇండియన్ పాలిటి) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 6

భూగోళము సూర్యునికి అతి తక్కువ దూరములో ఉన్న స్థితిని ఈ విధంగా అంటారు?

  1. అపహేళి
  2. పరిహేళి
  3. పెరిజీ
  4. అపోజీ
View Answer

Answer : 2

పరిహేళి

Question: 7

చంద్రగ్రహణం ఏర్పడునది?

  1. సూర్యుడు చంద్రునికి భూమికి మధ్యకు వచ్చినప్పుడు
  2. భూమి చంద్రునికి సూర్యునికి మధ్యకు వచ్చినప్పుడు
  3. చంద్రుడు భూమికి సూర్యునికి మధ్యకు వచ్చినప్పుడు
  4. చంద్రుడు సూర్యునికి దగ్గరగా వచ్చినప్పుడు
View Answer

Answer : 2

భూమి చంద్రునికి సూర్యునికి మధ్యకు వచ్చినప్పుడు

Question: 8

సూర్యునికి భూమికి మధ్యగల దూరం అతి తక్కువగా ఏ నెలలో ఉంటుంది.

  1. జనవరి
  2. మార్చి
  3. జూన్
  4. సెప్టెంబర్
View Answer

Answer : 1

జనవరి

Question: 9

క్రింది వాటిలో అపర్యాప్త రోజు (పగలు తక్కువగా) ఏది?

  1. సెప్టెంబరు 22
  2. మార్చి 21
  3. డిసెంబర్ 22
  4. సెప్టెంబర్ 24
View Answer

Answer : 3

మార్చి 21

Question: 10

భూమి దాదాపు వయస్సు?

  1. 10 మి సం||లు
  2. 15 మి సం||లు
  3. 4.5 మి సం||లు
  4. 6 మి సం||లు
View Answer

Answer : 3

4.5 మి సం||లు

Recent Articles