Home  »  TSPSC  »  World Geography-14

World Geography-14 (వరల్డ్ జియోగ్రఫీ-ప్రపంచ భూగోళ శాస్త్రం) Previous Year Questions and Answers in Telugu

These World Geography (ఇండియన్ పాలిటి) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 11

సూర్యగ్రహణం ఎప్పుడు ఏర్పడుతుంది?

  1. భూమికి, చంద్రునికి మధ్య సూర్యుడు వచ్చినప్పుడు
  2. భూమికి, సూర్యునికి మధ్య చంద్రుడు వచ్చినప్పుడు
  3. భూమి, సూర్యునికి చంద్రునికి మధ్య వచ్చినప్పుడు
  4. ఏది కాదు
View Answer

Answer : 2

భూమికి, సూర్యునికి మధ్య చంద్రుడు వచ్చినప్పుడు

Question: 12

నక్షత్రాలు తూర్పు పడమరకు పయనిస్తున్నట్లు కనిపిస్తాయి, ఎందుకంటే?

  1. విశ్వాంతరాళం అంతా తూర్పు నుండి పడమరకు పయనిస్తుంది.
  2. భూమి సూర్యుని చుట్టూ తిరుగుతున్నది
  3. భూమి తూర్పు నుండి పడమరకు గుండ్రంగా తిరుగుతున్నది
  4. భూమి పడమర నుండి తూర్పుకు గుండ్రంగా తిరుగుతున్నది.
View Answer

Answer : 4

భూమి పడమర నుండి తూర్పుకు గుండ్రంగా తిరుగుతున్నది.

Question: 13

సంవత్సరంలో అతి తక్కువ పగటి సమయం కలిగిన రోజు ఏది?

  1. డిసెంబర్ 25
  2. డిసెంబర్ 24
  3. డిసెంబర్ 23
  4. డిసెంబర్ 22
View Answer

Answer : 4

డిసెంబర్ 22

Question: 14

భూమి ఎప్పుడు రవినీచ స్థానానికి చేరుకుంటుంది

  1. చంద్రునికి దగ్గరగా వున్నప్పుడు
  2. సూర్యునికి దగ్గరగా వున్నప్పుడు
  3. ప్లుతోకు దగ్గరగా వున్నప్పుడు
  4. సూర్యునికి అతిదూరంగా వున్నప్పుడు
View Answer

Answer : 2

సూర్యునికి దగ్గరగా వున్నప్పుడు

Question: 15

సూర్యగ్రహణం దీనితో సంబంధం కలిగి ఉంది?

  1. సూర్యడు
  2. చంద్రుడు
  3. నక్షత్రాలు
  4. భూమి
View Answer

Answer : 1

సూర్యడు

Recent Articles