Home  »  TSPSC  »  World Geography-15

World Geography-15 (వరల్డ్ జియోగ్రఫీ-ప్రపంచ భూగోళ శాస్త్రం) Previous Year Questions and Answers in Telugu

These World Geography (ఇండియన్ పాలిటి) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 11

క్రింది వానిలో ఏది భూపటలాన్ని ప్రావారాన్ని వేరుచేస్తుంది?

  1. రెపెట్టి డిస్కంట్యూనిటి
  2. మొహంరోవిసిక్ డిస్కంట్యూనిటి
  3. గుటెర్గ్ డిస్కంట్యూనిటి
  4. లేహమాన్ డిస్కంట్యూనిటి
View Answer

Answer : 2

మొహంరోవిసిక్ డిస్కంట్యూనిటి

Question: 12

ఏ రకమైన శిలలలో గ్రానైటు సంబంధం కలదు?

  1. సెడిమెంటరీ
  2. ఇగ్నియస్
  3. మెటా మార్పిక్
  4. పైవేవీ కావు
View Answer

Answer : 2

ఇగ్నియస్

Question: 13

పెట్రోలియమ్ సాధారణంగా వుండునది.

  1. అగ్నిశిల
  2. అవక్షేపశిలలు
  3. రూపాంతర ప్రాప్తిశిలలు
  4. సామాన్య శిలలు
View Answer

Answer : 2

అవక్షేపశిలలు

Question: 14

జిప్సమ్, సుద్ద, సున్నపురాయి ఈ క్రింది వాటికి ఉదాహరణ

  1. అవక్షేప శిలలు
  2. అగ్నిశిలలు
  3. రూపాంతర ప్రాప్తశిలలు
  4. సామాన్య శిలలు
View Answer

Answer : 1

అవక్షేప శిలలు

Question: 15

ఈ క్రింది తెలిపిన దానిలో పొరపాటు ఏది?

  1. పలకరాయి రూపాంతర ప్రాప్తశిల
  2. బొగ్గు రూపాంతర ప్రాస్తుశిల
  3. ఇసుక రాయి మాతృశిల
  4. పైవేవీ కావు
View Answer

Answer : 3

ఇసుక రాయి మాతృశిల

Recent Articles