Home  »  TSPSC  »  World Geography-15

World Geography-15 (వరల్డ్ జియోగ్రఫీ-ప్రపంచ భూగోళ శాస్త్రం) Previous Year Questions and Answers in Telugu

These World Geography (ఇండియన్ పాలిటి) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 16

భూమిపై అత్యధికంగా లభించు మూలుకం

  1. Al
  2. Ni
  3. 02
  4. Fe
View Answer

Answer : 3

02

Question: 17

Nife అను పదము ఈ కిందివానిలో దేనికి సంబంధించినది?

  1. భూమి యొక్క మధ్యభాగం
  2. భూకంపములు
  3. భూమి యొక్క గట్టిదైన పై భాగం
  4. మహాసముద్ర తీరము
View Answer

Answer : 1

భూమి యొక్క మధ్యభాగం

Question: 18

భూమినటలంలో అతి పుష్కలంగా దొరికే మూలకం?

  1. C
  2. Fe
  3. N2
  4. Si
View Answer

Answer : 4

Si

Question: 19

భూమి వెలుపలికి ఉన్న పొరను ఏమంటారు?

  1. ప్రావారం
  2. కేంద్ర మండలం
  3. వక్షాభ
  4. భూపటలం
View Answer

Answer : 4

భూపటలం

Question: 20

క్రోనో మీటర్ను కనుగొన్నది?

  1. జాన్ హరిసన్
  2. ఫాకాల్డ్
  3. మాలెట్
  4. పాల్సన్
View Answer

Answer : 1

జాన్ హరిసన్

Recent Articles