Home  »  TSPSC  »  World Geography-16

World Geography-16 (వరల్డ్ జియోగ్రఫీ-ప్రపంచ భూగోళ శాస్త్రం) Previous Year Questions and Answers in Telugu

These World Geography (ఇండియన్ పాలిటి) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 6

ప్రపంచ పవనములు అనగా?

  1. ఒక గ్రహము నుండి మరొక గ్రహమునకు వీచు పవనములు
  2. సముద్రము నుండి భూమిపైకి వీచు పవనములు
  3. భూమి నుండి ఇతర గ్రహములు మీదికి వీచు పవనములు
  4. పీడన వలయాలు మధ్య వీచే పవనములు
View Answer

Answer : 3

భూమి నుండి ఇతర గ్రహములు మీదికి వీచు పవనములు

Question: 7

పీఠభూములలో కన్నా ఎడారులలో రాత్రులు చల్లగా వుంటాయి ఎందుకని?

  1. భూమికన్నా ఇసుక వేడిని తొందరగా పుట్టిస్తుంది.
  2. ఆకాశం నిర్మలంగా వుండటం వలన
  3. భూమి కన్నా ఇసుక తొందరగా వేడిని పీలుస్తుంది.
  4. ఏదికాదు
View Answer

Answer : 3

భూమి కన్నా ఇసుక తొందరగా వేడిని పీలుస్తుంది.

Question: 8

అనిమో మీటరు అను పరికరమును ఈ క్రింది వానిలో, దేనిని కొలుచుటకు ఉపయోగిస్తారు?

  1. వాతావరణ పీడనమును
  2. అర్ధతను
  3. గాలి వేగమును
  4. ఒక నిర్దేశించిన సమయములో ఎక్కువ మరియు తక్కువ ఉష్ణోగ్రతలను
View Answer

Answer : 3

గాలి వేగమును

Question: 9

విల్లీ వీల్లీలు ఏర్పడునది?

  1. దక్షిణ ఆస్ట్రేలియా
  2. ఉత్తర ఆస్ట్రేలియా
  3. వాయువ్య ఆస్ట్రేలియా
  4. పైవేవీ కావు
View Answer

Answer : 1

దక్షిణ ఆస్ట్రేలియా

Question: 10

ఆటోమెటిక్ వాతావరణ కేంద్రము ఏర్పాటైయున్నది ఎక్కడ?

  1. న్యూఢిల్లీ
  2. చెన్నై
  3. బెంగుళూరు
  4. హైదరాబాద్
View Answer

Answer : 3

బెంగుళూరు

Recent Articles