Home  »  TSPSC  »  World Geography-16

World Geography-16 (వరల్డ్ జియోగ్రఫీ-ప్రపంచ భూగోళ శాస్త్రం) Previous Year Questions and Answers in Telugu

These World Geography (ఇండియన్ పాలిటి) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 11

ఆర్ద్రతను కొలుచుటకు ఉపయోగించు సాధనము?

  1. బారోమీటర్
  2. థర్మామీటర్
  3. హైగ్రోమీటర్
  4. హైడ్రోమీటర్
View Answer

Answer : 3

హైగ్రోమీటర్

Question: 12

క్రింది వానిలో ఏ రకపు మేఘాలు ఉన్నప్పుడు సరైన వాతావరణం ఉండదు?

  1. క్యుములో నింబస్
  2. క్యుములస్
  3. సిర్రస్
  4. ఏది కాదు
View Answer

Answer : 1

క్యుములో నింబస్

Question: 13

ఈ క్రింది దేశాలలో ఏ దేశములో సాధారణంగా భూకంపాలు సంభవించవు?

  1. చిలీ
  2. పాకిస్తాన్
  3. న్యూజిలాండ్
  4. ఆస్ట్రేలియా
View Answer

Answer : 4

ఆస్ట్రేలియా

Question: 14

భారతదేశంలోని ఏ రాష్ట్రంలో భూకంపాల బారిన పడే అవకాశాలు ఉన్నాయి?

  1. న్యూఢిల్లీ
  2. ఆంధ్రప్రదేశ్
  3. గుజరాత్
  4. కేరళ
View Answer

Answer : 3

గుజరాత్

Question: 15

భూకంప కేంద్రం(ఎపి సెంటరు) అన్నపదం దేనికి సంబంధించినది?

  1. భూకంపాలు
  2. తుఫానులు
  3. సునామీలు
  4. టోర్నడోస్
View Answer

Answer : 1

భూకంపాలు

Recent Articles