Home  »  TSPSC  »  World Geography-16

World Geography-16 (వరల్డ్ జియోగ్రఫీ-ప్రపంచ భూగోళ శాస్త్రం) Previous Year Questions and Answers in Telugu

These World Geography (ఇండియన్ పాలిటి) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 16

భూకంపముల తీవ్రతన బట్టి ఇండియాను ఎన్ని జోనులుగా విభజించవచ్చును?

  1. 5
  2. 4
  3. 6
  4. 8
View Answer

Answer : 1

5

Question: 17

భూకంపములో నుంచి వదలబడేది?

  1. కంపనాలు
  2. ప్రకంపనాలు
  3. కంపనాలు మరియు ప్రకంపనాలు
  4. ప్రకంపనాలు మరియు మంటలు
View Answer

Answer : 3

కంపనాలు మరియు ప్రకంపనాలు

Question: 18

రింగ్ ఆఫ్ ఫైర్ (మండల చట్రము) ఏ సాగరానికి సంబంధించినది?

  1. అట్లాంటిక్
  2. పసిఫిక్
  3. ఇండియన్
  4. అంటార్కిటిక్
View Answer

Answer : 2

పసిఫిక్

Question: 19

ప్రపంచంలో నమోదు కాబడిన ప్రాణాంతకమైన భూకంపం చైనాలో ఎప్పుడు సంభవించింది?

  1. 1556
  2. 1557
  3. 1558
  4. 1558
View Answer

Answer : 1

1556

Question: 20

యు.ఎస్.ఎ లో మూడు రాష్ట్రాలను ఆవరించి ఉన్న నేషనల్ పార్కు ఏది?

  1. సెయింట్ లూయిస్
  2. ఫీనిక్స్
  3. సిలికాన్ వాలీ
  4. యోల్లోస్టోన్
View Answer

Answer : 4

యోల్లోస్టోన్

Recent Articles