Home  »  TSPSC  »  World Geography-17

World Geography-17 (వరల్డ్ జియోగ్రఫీ-ప్రపంచ భూగోళ శాస్త్రం) Previous Year Questions and Answers in Telugu

These World Geography (ఇండియన్ పాలిటి) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 1

ట్రోపో ఆవరణము యొక్క మందము పెరుగునది?

  1. ఎండాకాలము
  2. చలికాలము
  3. శరత్కాలము
  4. వసంతకాలము
View Answer

Answer : 2

చలికాలము

Question: 2

కొన్ని ప్రాంతాల వాతావరణంలో అత్యధిక వేగముతో ఎత్తుగా గిరగిర తిరుగు గాలి పంథాను ఏమంటారు?

  1. జెట్ స్టీమ్
  2. చక్రవాతము
  3. ప్రతిచక్రవాతము
  4. రుతుపవనములు
View Answer

Answer : 1

జెట్ స్టీమ్

Question: 3

గాలిలో తేమను కొలుచుటకు ఉపయోగి సాధనము?

  1. థర్మామీటర్
  2. బారోమీటర్
  3. హైడ్రోమీటర్
  4. హైగ్రోమీటర్
View Answer

Answer : 4

హైగ్రోమీటర్

Question: 4

పశ్చిమ ఆఫ్రికాలోని ఏ స్థానిక పవనాన్ని “ది డాక్టర్” అని అంటారు

  1. బోరా
  2. సైమున్
  3. హర్మట్టాన్
  4. చినూక్
View Answer

Answer : 3

హర్మట్టాన్

Question: 5

‘టోర్నొడో’ అనగా?

  1. అత్యధిక శక్తి గల ఒక కేంద్రము
  2. మహాసముద్రపు అత్యధికమైన అల
  3. గ్రహసంబంధమైన వాయుగాలులు
  4. అత్యల్పశక్తి గల ఒక కేంద్రము
View Answer

Answer : 4

అత్యల్పశక్తి గల ఒక కేంద్రము

Recent Articles