Home  »  TSPSC  »  World Geography-17

World Geography-17 (వరల్డ్ జియోగ్రఫీ-ప్రపంచ భూగోళ శాస్త్రం) Previous Year Questions and Answers in Telugu

These World Geography (ఇండియన్ పాలిటి) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 6

చైనా మరియు జపాన్ లో సంభవించు ఉగ్రమైన మరియు వినాశకారియైన ఉష్ణమండల తుఫానులను ఏమందురు?

  1. హరికేన్లు
  2. టోర్నడోలు
  3. టైపూన్లు
  4. విల్లీ – విల్లీలు
View Answer

Answer : 3

టైపూన్లు

Question: 7

ఈ క్రింది వాటిలో సరిగా జతపర్చబడినది ఏది?

  1. తుఫాను-చైనా సముద్రం
  2. గాలివాన-హిందూ మహాసముద్రం
  3. చక్రవాత-వెస్ట్ ఇండీస్
  4. సుడిగాలి-ఆస్ట్రేలియా
View Answer

Answer : 1

తుఫాను-చైనా సముద్రం

Question: 8

ఋతుపవనాలు భారత తరహాను తప్పిస్తే అవి….. పోలి వుంటాయి?

  1. భూ సముద్ర పవనాలు
  2. వ్యాపార పవనాలు
  3. పశ్చిమ పవనాలు
  4. స్థానిక పవనాలు
View Answer

Answer : 1

భూ సముద్ర పవనాలు

Question: 9

రాత్రి వేళల్లో భూమి నుండి సముద్రం వైపు వీచే గాలిని ఏమంటారు?

  1. సముద్ర మందమారుతము
  2. భూ మందమారుతము
  3. చల్లని గాలి
  4. రాత్రి గాలి
View Answer

Answer : 2

భూ మందమారుతము

Question: 10

ఒకరకమైన ఉష్ణోగ్రత ప్రాంతాలను కలుపుతూ ఏర్పడిన గీతలను ఏమంటారు?

  1. ఐసోహైట్స్
  2. ఐసోథర్మ్
  3. ఐసోమీటర్
  4. ఐసోబార్స్
View Answer

Answer : 2

ఐసోథర్మ్