Home  »  TSPSC  »  World Geography-17

World Geography-17 (వరల్డ్ జియోగ్రఫీ-ప్రపంచ భూగోళ శాస్త్రం) Previous Year Questions and Answers in Telugu

These World Geography (ఇండియన్ పాలిటి) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 11

మదర్ ఆఫ్ పెర్న్స్ అని పిలువబడు మేఘాలు ఉండునది?

  1. ట్రోపిస్పియర్
  2. స్ట్రాటోస్పియర్
  3. మోసోస్పియర్
  4. థర్మోస్పియర్
View Answer

Answer : 2

స్ట్రాటోస్పియర్

Question: 12

భూమికి దగ్గరగా ఉన్న వాతావరణ పొర?

  1. ఎక్సోస్పియర్
  2. అయనోస్పయర్
  3. ట్రోపోస్పియర్
  4. స్ట్రాటోస్పియర్
View Answer

Answer : 3

ట్రోపోస్పియర్

Question: 13

సముద్రమట్టపు స్థాయిలో నీరు ఫారెన్హీట్ కొలమానంలో ఎన్ని డిగ్రీల వద్ద మసలిపోతుంది?

  1. 100 డిగ్రీలు
  2. 104 డిగ్రీలు
  3. 212 డిగ్రీలు
  4. 417 డిగ్రీలు
View Answer

Answer : 3

212 డిగ్రీలు

Question: 14

అగ్నిమాపక యంత్రంలో వాడు వాయువు?

  1. నత్రజని
  2. ఆమ్లజని
  3. బొగ్గుపులుసు వాయువు
  4. ఉదజని
View Answer

Answer : 3

బొగ్గుపులుసు వాయువు

Question: 15

భారమితిలో ఒక్కసారిగా రీడింగ్ పడిపోవుట సూచించును?

  1. వర్షం
  2. తుఫాన్
  3. మబ్బుతో కూడిన వాతావరణం
  4. పొడివాతావరణం
View Answer

Answer : 2

తుఫాన్

Recent Articles