Home  »  TSPSC  »  World Geography-17

World Geography-17 (వరల్డ్ జియోగ్రఫీ-ప్రపంచ భూగోళ శాస్త్రం) Previous Year Questions and Answers in Telugu

These World Geography (ఇండియన్ పాలిటి) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 16

వాతావరణంలోని ఏ పొరనుండి రేడియో ప్రసరణం సాధ్యము?

  1. అయనో ఆవరణము
  2. మెసో ఆవరణము
  3. స్ట్రాటో ఆవరణము
  4. ట్రోపో ఆవరణము
View Answer

Answer : 1

అయనో ఆవరణము

Question: 17

ఉత్తరప్రదేశ్లో వీచు ‘లూ’ ఒక

  1. భూమి- సముద్ర వపనము
  2. వేడియైన, దుమ్ముతో కూడిన పవనము
  3. గర్జన తుఫాను
  4. చక్రవాతము
View Answer

Answer : 2

వేడియైన, దుమ్ముతో కూడిన పవనము

Question: 18

వాతావరణంలోని ఓజోన్ పొర దేనివల్ల ఛిద్రమవుతోందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు?

  1. సల్ఫర్ డైఆక్సైడ్
  2. క్లోరోఫ్లోరోకార్బన్స్
  3. కార్బన్ డైఆక్సైడ్
  4. హైడ్రోజన్
View Answer

Answer : 2

క్లోరోఫ్లోరోకార్బన్స్

Question: 19

వాతావరణంలో అత్యధికంగా  ఉండి జడవాయువు?

  1. నియాన్
  2. ఆర్గాన్
  3. మోనాజటాన్
  4. ఏదికాదు
View Answer

Answer : 2

ఆర్గాన్

Question: 20

‘విల్లీ – విల్లీ అనగానేమి?

  1. భూకంపం
  2. సునామీ
  3. ఎత్తైన అలలు
  4. ఆస్ట్రేలియా తీరంలో ఉష్ణమండల తుఫానులు
View Answer

Answer : 4

ఆస్ట్రేలియా తీరంలో ఉష్ణమండల తుఫానులు

Recent Articles