Home  »  TSPSC  »  World Geography-18

World Geography-18 (వరల్డ్ జియోగ్రఫీ-ప్రపంచ భూగోళ శాస్త్రం) Previous Year Questions and Answers in Telugu

These World Geography (ఇండియన్ పాలిటి) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 6

జోగ్ జలపాతం ఏ రాష్ర్టంలో ఉన్నది?

  1. ఆంధ్రప్రదేశ్
  2. మహారాష్ట్ర
  3. కర్నాటక
  4. కేరళ
View Answer

Answer : 3

కర్నాటక

Question: 7

ప్రపంచంలోని అతిపెద్ద ద్వీపకల్పం?

  1. అరేబియా
  2. అలస్కా
  3. దక్షిణభారతదేశం
  4. లాబ్రడార్
View Answer

Answer : 1

అరేబియా

Question: 8

ప్రపంచంలో గొప్ప అర్చిపెలాగో?

  1. కైరో
  2. ఫిలిఫైన్స్
  3. ఇండోనేషియా
  4. హైతి
View Answer

Answer : 3

ఇండోనేషియా

Question: 9

మేఘావృతమైన రాత్రులు, మేఘాలు లేని రాత్రులతో పోలిస్తే వెచ్చగా ఉంటాయి ఎందుకు అనగా మేఘాలు

  1. ఆకాశం నుండి చలిగాలులను, భూమిపై అవరోహణాక్రమాన్ని నివారిస్తాయి.
  2. భూమి చేత వదిలి వేయబడిన వేడిని వెనుకకు పరావర్తనం చేయడం
  3. వేడిని ఉత్పత్తి చేసి భూమి వైపు పంపిస్తాయి
  4. వాతావరణం నుండి వేడిని గ్రహించి భూమివైపుకు పంపిస్తాయి.
View Answer

Answer : 2

భూమి చేత వదిలి వేయబడిన వేడిని వెనుకకు పరావర్తనం చేయడం

Question: 10

వేడి ధూళి కలిగిన గాలి సహారా ఎడారి నుండి మధ్యధరా సముద్రం ప్రాంతానికి వీస్తుంది దీనిని ఏమంటారు?

  1. చిమాక్
  2. మిస్ట్రాల్
  3. ఫాన్
  4. సిరాకో
View Answer

Answer : 4

సిరాకో

Recent Articles