Home  »  TSPSC  »  World Geography-18

World Geography-18 (వరల్డ్ జియోగ్రఫీ-ప్రపంచ భూగోళ శాస్త్రం) Previous Year Questions and Answers in Telugu

These World Geography (ఇండియన్ పాలిటి) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 11

సముద్ర స్థాయిలో వాతావరణ ఒత్తిడీ?

  1. 62 సెం.మీ
  2. 72 సెం.మీ
  3. 76 సెం.మీ
  4. 89 సెం.మీ
View Answer

Answer : 3

76 సెం.మీ

 

Question: 12

వర్షపాతాన్ని కొలిచే సాధనం?

  1. టోకో మీటర్
  2. వాట్ మీటర్
  3. వీస్కో మీటర్
  4. ఉడో మీటర్
View Answer

Answer : 4

ఉడో మీటర్

Question: 13

దేనిని కొలవటానికి కెల్విన్ కొలమానము(స్కేల్) వాడుతారు?

  1. కాంతిశక్తి
  2. ఉష్ణోగ్రత
  3. ధ్వనితీవ్రత
  4. ఉష్ణశక్తి
View Answer

Answer : 2

ఉష్ణోగ్రత

Question: 14

వాయువుల ఒత్తిడిని కొలిచే సాధనం?

  1. మైక్రోటోమ్
  2. మైక్రోమీటర్
  3. మాక్ మీటర్
  4. మానోమీటర్
View Answer

Answer : 4

మానోమీటర్

 

Question: 15

భూమి మీద ఆక్సిజన్ భాగం?

  1. 46.5 శాతం
  2. 27.72 శాతం
  3. 41.5 శాతం
  4. 8.13 శాతం
View Answer

Answer : 2

27.72 శాతం

Recent Articles