Home  »  TSPSC  »  World Geography-18

World Geography-18 (వరల్డ్ జియోగ్రఫీ-ప్రపంచ భూగోళ శాస్త్రం) Previous Year Questions and Answers in Telugu

These World Geography (ఇండియన్ పాలిటి) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 16

ప్రపంచములో ఎక్కువ వేడి ప్రదేశం?

  1. వోస్తోక్
  2. వయాలేలి
  3. ఉషయైను
  4. అజీజియా
View Answer

Answer : 4

అజీజియా

Question: 17

వాతావరణం మార్పులు ఎక్కువగా ఎక్కడ జరుగును?

  1. స్ట్రాటోస్పియర్
  2. ట్రోపోస్పియర్
  3. మెసోస్పియర్
  4. ఐసోస్పియర్
View Answer

Answer : 2

ట్రోపోస్పియర్

Question: 18

పరిశ్రమల కాలుష్యంతో వాతావరణంలో పెరిగే  బొగ్గుపులుసు వాయవు దీనికి దారి తీస్తుంది?

  1. భూమి ఉపరితలంపై పెరుగుతున్న అల్బిడో (శితి)
  2. ఉపరితల ఉష్ణోగ్రతలో పెరుగుదల
  3. ఉపరితల ఉష్ణోగ్రతలో తరుగుదల
  4. భూమిపై కప్పబడిన మంచులో పెరుగుదల
View Answer

Answer : 2

ఉపరితల ఉష్ణోగ్రతలో పెరుగుదల

Question: 19

బారోమీటరు క్రమేపి పెరగటం దేనిని సూచిస్తుంది?

  1. అనుకూల వాతావరణం రాక
  2. వెంటనే తుఫాను రాక
  3. వర్షం వచ్చే సూచన
  4. చెప్పుకోదగ్గ మార్పు ఏది సూచించదు.
View Answer

Answer : 1

వెంటనే తుఫాను రాక

Question: 20

గాలిలో ప్రయాణించు మార్గంలో పర్వతాలు ఉండుట వల్ల కలుగు వర్షపాతమును ఏమని పిలిచెదరు?

  1. చక్రవాత వర్షపాతము
  2. క్షితిజ సమాంతర సంవహనవర్షపాతము
  3. పర్వతీయ వర్షపాతము
  4. సంవహన వర్షపాతము
View Answer

Answer : 3

పర్వతీయ వర్షపాతము

Recent Articles