Home  »  TSPSC  »  World Geography-19

World Geography-19 (వరల్డ్ జియోగ్రఫీ-ప్రపంచ భూగోళ శాస్త్రం) Previous Year Questions and Answers in Telugu

These World Geography (ఇండియన్ పాలిటి) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 6

ప్రపంచంలో లోతైన కందకం?

  1. ఉత్తర అమెరికా సముద్రం
  2. పసిఫిక్ మహాసముద్రం
  3. అరేబియన్ సముద్రం
  4. అట్లాంటిక్ మహాసముద్రం.. పడిగార్సియా మిలటరీ
View Answer

Answer : 2

పసిఫిక్ మహాసముద్రం

Question: 7

పసిఫిక్ మహాసముద్రానికి ఆ పేరు పెట్టింది?

  1. Bartholomew Diaz
  2. Magella
  3. Vascoda Gama
  4. Columbus
View Answer

Answer : 2

Magella

Question: 8

నెల పొడవు సమయంలోని సముద్రపు పోట్లు ఏ రోజులలో కలుగును?

  1. అమావస్య
  2. చంద్రుని యొక్క మూడవ త్రైమాసికం
  3. చంద్రుని యొక్క త్రైమాసికం
  4. పున్నమి
View Answer

Answer : 4

పున్నమి

Question: 9

పాథోమీటరును దేనిని కొలవడానికి ఉపయోగిస్తారు?

  1. ఫిలిం ప్రేములను
  2. సముద్ర లోతును
  3. గాలి ఒత్తిడిని
  4. నీటి సాంద్రతన
View Answer

Answer : 2

సముద్ర లోతును

Question: 10

సముద్రంలో అలలు ఏర్పడుటకు కారణము?

  1. చంద్రుని ఆకర్షణ
  2. భూమి యొక్క గోళీయ ఉపరితలము
  3. భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తి
  4. సూర్యుని & చంద్రుని యొక్క గురుత్వాకర్షణ శక్తి
View Answer

Answer : 4

సూర్యుని & చంద్రుని యొక్క గురుత్వాకర్షణ శక్తి

Recent Articles