Home  »  TSPSC  »  World Geography-19

World Geography-19 (వరల్డ్ జియోగ్రఫీ-ప్రపంచ భూగోళ శాస్త్రం) Previous Year Questions and Answers in Telugu

These World Geography (ఇండియన్ పాలిటి) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 16

కింది వాటిలో ప్రపంచంలో పెద్దదైన మహాసముద్రం ఏది?

  1. హిందూ మహాసముద్రం
  2. అట్లాంటిక్ మహాసముద్రం
  3. పసిఫిక్ మహాసముద్రం
  4. ఆర్కిటిక్ మహాసముద్రం
View Answer

Answer : 3

పసిఫిక్ మహాసముద్రం

Question: 17

ఈ క్రింది ఖండాల జతలలో ఏ జత ఖండాలు దాదాపుగా పరిపూర్ణమైన జిగా పూరకాలుగా కన్పిస్తాయి?

  1. దక్షిణ అమెరికా మరియు ఆఫ్రికా
  2. ఆస్ట్రేలియా మరియు దక్షిణ అమెరికా
  3. ఆఫ్రికా మరియు ఆసియా
  4. ఆసియా మరియు ఐరోపా
View Answer

Answer : 1

దక్షిణ అమెరికా మరియు ఆఫ్రికా

Question: 18

ఏదైనా భూభాగాన్ని జలభాగం అన్ని వైపులా ఆవరించి ఉన్నప్పుడు దానిని ఏమంటారు?

  1. ద్వీపం
  2. ద్వీపకల్పం
  3. అఖాతం
  4. జలసంధి
View Answer

Answer : 1

ద్వీపం

Question: 19

సరస్సులను పూడ్చుట వలన ఏర్పడు మైదానములను ఏమంటారు?

  1. పెనిప్లైన్స్
  2. ఒండలి మైదానములు
  3. వరద మైదానములు
  4. కార్ స్ట్  మైదానములు
View Answer

Answer : 4

కార్ స్ట్  మైదానములు

Question: 20

పీఠభూమి సూచించునది?

  1. పర్వతములతో చుట్టబడిన భూమి
  2. ఇసుకతో కప్పబడిన భూమి
  3. ఒక విశాలమైన సమతలము లేక ముఖ్యముగా సమతల ప్రదేశము
  4. అడవులతో నిండిన భూమి
View Answer

Answer : 3

ఒక విశాలమైన సమతలము లేక ముఖ్యముగా సమతల ప్రదేశము

Recent Articles