Home  »  TSPSC  »  World Geography-20

World Geography-20 (వరల్డ్ జియోగ్రఫీ-ప్రపంచ భూగోళ శాస్త్రం) Previous Year Questions and Answers in Telugu

These World Geography (ఇండియన్ పాలిటి) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 6

అత్యంత లోతైన సరస్సు?

  1. Caspian Sea
  2. Lake Baikal
  3. Lake superior
  4. Lake victoria
View Answer

Answer : 2

Lake Baikal

Question: 7

ఇండియా గోధుమలు తక్కువ నాణ్యత కలిగి ఉండటానికి కారణం?

  1. చలికాలంలో అధిక ఉష్ణోగ్రత
  2. నీటిపారుదల సదుపాయాల కొరత
  3. పరిపక్వపు కాలంలో ఉష్ణోగ్రతలు త్వరగా పెరుగుట
  4. ఏవీకావు
View Answer

Answer : 3

పరిపక్వపు కాలంలో ఉష్ణోగ్రతలు త్వరగా పెరుగుట

Question: 8

ఈ నైసర్గిక ప్రాంతాలలో ప్రపంచపు ‘రొట్టెగంప’ అని దేనినీ కలిగి ఉండటానికి

  1. స్టెప్పీ ప్రాంతము
  2. మెడిటరేనియన్ ప్రాంతం
  3. రుతుపవన ప్రాంతం
  4. భూమధ్యరేఖీయ ప్రాంతం
View Answer

Answer : 1

స్టెప్పీ ప్రాంతము

Question: 9

డోల్ డ్రామ్ అనగా?

  1. తక్కువ ఒత్తిడి క్షేత్రం
  2. ఎక్కువ ఒత్తిడి క్షేత్రం
  3. అసలు ఒత్తిడిలేని క్షేత్రం
  4. సైక్లోనిక్ క్షేత్రం
View Answer

Answer : 1

తక్కువ ఒత్తిడి క్షేత్రం

Question: 10

ప్రపంచంలోని రాగిని అత్యధికంగా ఉత్పత్తి చేసేది?

  1. పెరూ
  2. చిలీ
  3. మెక్సికో
  4. బొలీవియా
View Answer

Answer : 2

చిలీ

Recent Articles