Home  »  TSPSC  »  World Geography-20

World Geography-20 (వరల్డ్ జియోగ్రఫీ-ప్రపంచ భూగోళ శాస్త్రం) Previous Year Questions and Answers in Telugu

These World Geography (ఇండియన్ పాలిటి) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 11

సహజసిద్ధమైన రబ్బరును ఎక్కువగా ఉత్పత్తి మరియు ఎగుమతి చేయునది?

  1. ఇండియా
  2. మలేషియా
  3. మయన్మార్
  4. ఇండోనేషియా
View Answer

Answer : 2

మలేషియా

Question: 12

ఈజిప్టులోని వ్యవసాయదారులు ఈ క్రింది విధముగా పిలవబడతారు

  1. బెడౌనియన్ లు
  2. ఫల్లాహినులు
  3. బుషేమేన్ లు
  4. టౌరెగ్లు
View Answer

Answer : 2

ఫల్లాహినులు

Question: 13

కాగితపు గుజ్జు, కాగితం పరిశ్రమ అత్యధికంగా అభివృద్ధి చెందిన దేశం ఈ క్రింది వానిలో ఏది?

  1. యు.ఎస్.ఎ
  2. సెంట్రల్ అమెరికా
  3. కేనడా
  4. మెక్సికో
View Answer

Answer : 1

యు.ఎస్.ఎ

Question: 14

సెమాంగ్ లనే గిరిజనులు ఈ క్రింది ప్రాంతములో జీవిస్తారు?

  1. అమెజాన్ బేసిన్
  2. జైర్ బేసిన్
  3. ఇండోనేషియా
  4. మలేషియా
View Answer

Answer : 4

మలేషియా

Question: 15

ప్రపంచంలో అత్యధికంగా కోకో (CoCoa) పండించే దేశం?

  1. ఘనా
  2. ఐవరీకోస్ట్
  3. నైజీరియా
  4. బ్రెజిల్
View Answer

Answer : 1

ఘనా

Recent Articles