Home  »  TSPSC  »  World Geography-20

World Geography-20 (వరల్డ్ జియోగ్రఫీ-ప్రపంచ భూగోళ శాస్త్రం) Previous Year Questions and Answers in Telugu

These World Geography (ఇండియన్ పాలిటి) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 16

అమెజాన్ తట్టు (basin) లో వర్షపుటడవిని ఈ క్రింది విధముగా పిలుస్తారు?

  1. కాంపాస్
  2. సెల్వలు
  3. పంపాలు
  4. లానోస్
View Answer

Answer : 2

సెల్వలు

Question: 17

ఈ క్రింది వానిని జతపరుచుము?

గడ్డిభూములు

ఎ. స్థప్పిలు

బి. ప్రయరీలు

సి. పంపాలు

డి. సవన్నాలు

ఖండాలు

1. ఉత్తర అమెరికా

2. దక్షిణ అమెరికా

3. ఐరోపా, ఆసియా

4. ఆఫ్రికా

5. ఆస్ట్రేలియా

  1. ఎ-1, బి-2, సి-5, డి-4
  2. ఎ-5, బి-3, సి-1, డి-2
  3. ఎ-3, బి-1, సి-2, డి-4
  4. ఎ-5, బి-4, సి-3, డి-2
View Answer

Answer : 3

ఎ-3, బి-1, సి-2, డి-4

Question: 18

ప్రపంచ నీటి వనరుల దినోత్సవము ప్రతి సంవత్సరము జరుపబడుతుంది?

  1. జులై 25
  2. జూన్ 20
  3. మే 21
  4. మార్చి 22
View Answer

Answer : 4

మార్చి 22

Question: 19

సముద్ర విజ్ఞాన శాస్త్ర పరిశోధనా సంస్థ ఎక్కడ ఉంది?

  1. ముంబై
  2. డిల్లి
  3. కోల్ కత్తా
  4. గోవా
View Answer

Answer : 4

గోవా

Question: 20

ఈ క్రింది వాటిలో ఏ జీవావరణ వ్యవస్థ ఉపరితలంలో అత్యధిక భాగాన్ని ఆవరించి ఉంది?

  1. ఎడారి జీవావరణ వ్యవస్థ
  2. తృణభూమి జీవావరణ వ్యవస్థ
  3. పర్వత జీవావరణ వ్యవస్థ
  4. సముద్ర జీవావరణ వ్యవస్థ
View Answer

Answer : 4

సముద్ర జీవావరణ వ్యవస్థ

Recent Articles